About Us

దంతవైద్యం అత్యంత ఖర్చుతో కూడుకుని ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్న ఈరోజుల్లో దంత సంరక్షణ పట్ల ప్రజలకు అవగాహన కల్పించి వారికి పూర్తి ఉచిత దంతవైద్య సేవలు అందించడానికి ప్రముఖ దంతవైద్య నిపుణులు శ్రీ ఉమా మగేష్ గారు మరియు వారి బృదం శ్రీ నాంపల్లిబాబా ఆలయ ప్రాంగణంలో ఉచిత శాశ్వత దంత వైద్య శాలను ప్రారంభించుచున్నారు. ఆదాయ వనరుల పరిమితితో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారు, ప్రతీ ఒక్కరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలసినదిగా విజ్ఞప్తి.

*ఈవైద్యశాల ప్రతీరోజూ ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు(365 రోజులూ) ప్రజల సౌకర్యార్థం తెరిచి ఉంటుంది.

* ఈ ఉచిత దంత వైద్యం మీరు మీ కుటుంబం,బంధువులు,మిత్రులు అందరూ సద్వినియోగించు కోన గలరు.
* ఈ ఉచిత సేవలు పొందుటకు ఆథార్ కార్డు తప్పనిసరిగా తెచ్చుకోవలెను.